1

టిక్‌‌టాక్: ప్రతిఒక్కరిలోని సృజనను వెలికి తీస్తుంది

 సంవత్సర ఆరంభంలోప్రపంచ సుప్రసిద్ధ క్లుప్త-రూప వీడియోల వేదిక టిక్‌టాక్దేశ వ్యాప్తంగా 500 మంది కంటెంట్క్రియేటర్లు మరియు ప్రభావశీలురిని తమ క్రియేటర్స్ ల్యాబ్ వద్ద ఒక వేదికపైకి చేర్చిందిఅర్ధవంతమైన కంటెంట్ ద్వారాభారతదేశపు సృజన-ఆధారిత ఆర్ధిక వ్యవస్థకు ఊతమందించడానికి టిక్‌‌టాక్  యొక్క నిబద్ధతను ప్రత్యేకంగాతెలియజెప్పటమే  కార్యక్రమం వెనుక ఉన్న ఆలోచన.
 ఏడాది ఆరంభం నుండి,   దేశవ్యాప్తంగాప్రత్యేకించి తమిళనాడుకర్ణాటకతెలంగాణమహారాష్ట్రగుజరాత్మరియు ఢిల్లీ నుండి వినూత్నమైనకట్టిపడేసే అంశాలతో సభ్యులుగా చేరుతున్న వారితో టిక్‌‌టాక్ సమాజంలో చేరేవారిసంఖ్య పెరిగిందిభారతదేశపు చిన్న పట్టణాల నుండి దీనిలో చేరే వారి సంఖ్య నానాటికీ అధికమవుతుండగావిశ్వవేదికపై తమ సృజనానైపుణ్యాలను ప్రదర్శించడానికి తమ వేదికను ఉపయోగించుకోవడానికి క్రొత్త క్రియేటర్లను టిక్‌టాక్స్వాగతిస్తుంది.
సులభంగా ఉపయోగించగలిగే ఇంటర్ఫేస్ మరియు కంటెంట్‌‌కు స్థానికీకృతం చేయబడిన విధానమేటిక్‌‌టాక్ యొక్కప్రధాన అంశాలలో ఒకటి విశ్వసనీయమైన ఫిల్టర్లు మరియు తగిన సౌండ్ ట్రాక్‌‌లుథీం‌‌లు మరియు సౌండ్ ఎఫెక్టులతోదీని మేళవింపు ఒక చూడచక్కటి వీడియోను తయారుచేయగలిగేటట్లుగా యూజర్‌‌కు తోడ్పాటునిస్తుందిప్రత్యేక కంటెంట్ద్వారాఅనేకమంది వారి స్వంత శైలిలో ప్రసిద్ధికెక్కే అవకాశాన్ని పొందగలిగారుకంటెంట్ ద్వారా డిజిటల్ భారతీయులనుసంధానపరచి సహకారమందిస్తూభారతదేశపు వృద్ధిచెందుతున్న సృజన ఆధారిత అర్ధిక వ్యవస్థకు సానుకూలతోడ్పాటును అందించాలని టిక్‌టాక్భావిస్తుంది.
టిక్‌‌టాక్ కు కృతజ్ఞతలుదీనిద్వారా ఎంతోమంది ఇంటర్నెట్‌‌లో అబ్బురపరిచారుఅటువంటి వారిలో ఒకరు పంజాబ్‌‌లోనిరోపేర్ జిల్లాకు చెందిన కిరాత్‌‌పూర్‌‌లోని ఒక నిమ్మసోడా విక్రయదారుడైన కబ్రాతాకబ్రాతా గత ఐదు సంవత్సరాలుగానిమ్మసోడాను విక్రయిస్తున్నారుఇతడు ఒకసారికి ఒక్క గ్లాసు సోడాచే ప్రజల దాహార్తిని తీరుస్తున్నారుఅయితే తనకస్టమర్లకు తను దానిని అందించే విశిష్టమైన విధానమే  టిక్‌‌టాక్‌‌లో అతడు ప్రసిద్ధి కావడానికి కారణంతనకు వచ్చినఖ్యాతి మోనికర్ సోడాబాయ్‌‌కు కూడా కారణమైంది
 తను నిమ్మసోడాను సిద్ధం చేసేటప్పుడు “ఒక్కసారి త్రాగితే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు” అని చెప్తూ ఉంటాడుతన విశిష్ట శైలి ఒక హాష్‌‌ట్యాగ్, #Gaspuri ను సైతం ఏర్పాటుచేసిందిదీనిని కబ్రాతా తన నిమ్మసోడాను గురించివివరించడానికి ఉపయోగించే పదంగా కూడా ప్రాచుర్యం పొందిందిఅతడి ఖ్యాతి పెరిగి  రోజు అనతి కాలంలోనే #gaspuri కు టిక్‌‌‌‌టాక్‌‌పై 671.9 మిలియన్ల వ్యూలు వచ్చాయి!
 సంవత్సరం ఇంతకుముందు భారత రాష్ట్రమైన కేరళలో, 85-సంవత్సరాల వృద్ధురాలైన మేరీ జోసెఫ్ మాంపిల్లీ 6 1 మిలియన్ ఆడిషన్ యొక్క 1M వైన్స్ మళయాళం ఆడిషన్‌‌ను గెలుచుకుందితన మనవడిచే సబ్మిట్ చేయబడినటిక్‌‌టాక్ఎంట్రీలచేజిన్సన్ అనేకమంది హృదయాలను గెలుచుకుని ప్రసిద్ధికెక్కగా తన నటనలో తన జీవితాన్ని ఘనంగాప్రారంభించడానికి వారు సహాయం చేసారు ఎనభయ్యేళ్ళ పైబడిన వయసు కల మహిళ రెండు అత్యంత అధికమైనఅంచనాలు కల మళయాళ చిత్రాల్లో కనిపించనుందివీటిలో ఒకదానిలో సుప్రసిద్ధ మళయాళ నటుడు జయరాంకనిపించనుండటం విశేషం.
భారతదేశం నుండి అనేకమంది టిక్‌‌టాక్లో సభ్యులుగ చేరుతుండటంతోఆనందాన్ని సృష్టిస్తూ ప్రజల ముఖాలలోచిరునవ్వులు కలిగించే యూజర్లను కలిగి ఉండే ఒక సృజనశీల సమాజాన్ని నిర్మించే తన దృక్పధాన్ని నెరవేర్చుకోవాలనిసంస్థ ఆశిస్తుందిఇది టిక్‌‌టాక్ ను ఇటు గూగుల్ ప్లే స్టోర్లోనూ అటు ఆపిల్ స్టోర్లోను అత్యధికంగా డౌన్లోడ్ చేయబడినమొబైల్ యాప్‌‌గా పేరుపొందటానికి కూడా కారణమైంది.
తన అత్యంత ఇటీవలి కార్యక్రమమైన #MyTikTokStory కు ఒక స్నీక్ పీక్‌‌ను అందించడం ద్వారా టిక్‌‌‌‌‌టాక్ భారతదేశపుసంస్కృతి మరియు సృజనశీలత పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది ప్రచార కార్యక్రమం భారతీయులనుడు-ఇట్-యువర్‌‌సెల్ఫ్ (డీఐవై) , వంటనృత్యంగానంపాటరీ లేదా మరేవైనా కళల ద్వారా తమ వ్యక్తిగత ఆశయాలుమరియు గుర్తింపును ప్రతిబింబించే విధంగా 15-సెకన్ల నిడివి కల వీడియోలను తయారుచేయాల్సిందిగా ప్రోత్సహిస్తుంది.


EmoticonEmoticon